నా మనసులో ఉంది అతనే.. పెళ్లి ఫిక్స్: రష్మిక

03 August 2023

Pic credit - Instagram

కన్నడ బ్యూటీ రష్మిక.. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. 

సొంత భాషలో మరో సినిమా చేస్తున్నప్పుడే తెలుగులో 'ఛలో' చిత్రంలో అవకాశమొచ్చంది. 

ఇది హిట్ అవడంతో ఈమెకు టాలీవుడ్ లో గుర్తింపు దక్కింది. 

అలా యంగ్ హీరోలతో మూవీస్ చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉంది.

కొన్నిరోజుల ముందు ఓ ప్రమోషనల్ ఈవెంట్‌కి టైగర్ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. 

ఇందులో భాగంగా హోస్ట్ ప్రశ్న అడగ్గా.. 'నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లయిపోయింది

నా మనసులో అతడే ఉన్నాడు' అని రష్మిక ఫన్నీ కామెంట్స్ చేసింది. 

'నరుటో' అనేది ఫేమస్ అయిన ఎనిమీ సిరీస్‌లో ఓ పాత్ర పేరు. 

వీటికి ప్రత్యేక అభిమానులు ఉంటారు. అందులో రష్మిక ఒకరు.