సూపర్ ఛాన్స్‌ కొట్టేసిన రష్మిక.. ఏకంగా షారుఖ్‌తో కలిసి..

28 August 2023

అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాతో పాన్‌ ఇండియా  హీరోయిన్‌గా మారిపోయింది  నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా

ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తోందీ అందాల తార

అలాగే స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటోంది. తాజాగా మరో సూపర్‌ ఛాన్స్‌ దక్కించుకుంది రష్మిక

తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి తాజాగా  ఓ యాడ్ ప్రాజెక్టులో నటించింది రష్మిక మందన్నా

షారుక్‌, రష్మిక యాడ్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి

'యాడ్‌ కాకుండా మీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించండి' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ సినిమాలతో పాటు ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నటిస్తోంది రష్మిక