సోషల్ మీడియాను ఊపేస్తున్న యాంకరమ్మ.. ఇన్ స్టాలో 5 మిలియన్ ఫాలోవర్స్
10 November 2025
Pic credit - Instagram
Rajeev
యాంకర్ గా తనకంటూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ప్రస్తుతం
చేతినిండా షోలతో బిజీగా ఉంది.
ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతోన్న కామెడీ షో జబర్దస్త్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకు
ంది ఈ అందాల యాంకరమ్మ.
వచ్చి రాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను కవ్విస్తుంది రష్మీ.
యాంకరింగ్ తోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది.
ఇక ఈ చిన్నది గ్లామర్ షోతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. రష్మీ అందాలకు చాలా మం
ది ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ అమ్మడు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మ
ెప్పించింది రష్మీ.
సిద్దూజిన్నలగడ్డ హీరోగా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో
ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది.
రష్మీ కి ఇన్ స్టా లో మిలియన్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. క్రేజీ ఫొటోస్ ను సోషల్ మీడి
యాలో పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్