రాశి సింగ్ అందాల అరాచకం.. హాట్ స్టిల్స్ తో చితకొట్టిందిగా

30 October 2025

Pic credit - Instagram

Phani Ch

రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్‌కి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

రాశి సింగ్ మొట్టమొదట “జెమ్” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుండి సీరియల్స్ చూసి యాక్టర్ కావాలని ఆసక్తి కలిగిందట.

ఈ ముద్దుగుమ్మ 14 ఏళ్ల వయసులో ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ మొదటి లో ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది.

ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ నటన మీద ఉన్న మక్కువతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రాశి సింగ్.

రాశీ సింగ్ లో జెమ్, పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్ వంటి సినిమాల్లో అలరించింది. ఈ మధ్య కాలంలో భూతద్దం భాస్కర్ నారాయణ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉంటే రీసెంట్ గా సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్నవదనం'తో ఇటీవల ఆడియన్స్‌ను పలకరించింది రాశి సింగ్.

సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో అలరిస్తూ ఉంటుంది.