బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న స్టార్‌కిడ్స్.. రాషాను చూసి నేర్చుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఆమె దగ్గర నటనలో, భావవ్యక్తీకరణలో ప్రత్యేక తరగతులు తీసుకోవాలని చెబుతున్నారు.
గ్లామర్ షోతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్‌లోనూ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు రాషా తడాని. ప్రస్తుతం కుర్రకారు ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫిదా అవుతున్నారు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషమ్ మీడియా లో షేర్ చేసిన ఫోటోస్ క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.