బేబీ సినిమాకు ఫిదా అయిన రామ్ పోతినేని ఏం చేసాడంటే ??

వైష్ణవి చైతన్య ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది

యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే బేబీ సినిమా హీరోయిన్ గా అవకాశం అందుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా ఈ నెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయం అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్న బేబీ సినిమాపై ఎంతోమంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

 తాజాగా హీరో రామ్ పోతినేని సైతం బేబీ సినిమాకు ఫిదా అయ్యారు.

ఈ క్రమంలోనే ఈయన చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఒక ఫ్లవర్ బొకే కానుక పంపించారు.

ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య ఫ్లవర్ బొకేని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.