రామాయణం తర్వాత రకుల్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుందా.!!

21 October 2026

Rajeev 

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

కెరీర్‌లో మంచి విజయాలు అందుకున్న రకుల్.. ఆ తర్వాత ఇతర భాషల సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది.

దీంతో తెలుగులో ఆమె కనిపించడం క్రమంగా తగ్గిపోయింది. దీంతో టాలీవుడ్‌లో రకుల్ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే చర్చ మొదలైంది.

ఇప్పుడు ‘రామాయణం’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఆమె పేరు మళ్లీ వార్తల్లోకి రావడంతో .. తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది 

 ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ‘రామాయణం’ సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రతో ఆమెకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

 ఇటీవల తెలుగు సినిమాల్లోకి తిరిగి రావాలనే ఆసక్తిని కూడా రకుల్ వ్యక్తం చేసింది. అయితే తనను సవాల్ చేసే, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.