21 August 2023
రజనీకాంత్ నుండి రమ్యకృష్ణ వరకు జైలర్ సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకున్నారంటే..?
రజినీకాంత్ హీరోగా రిలీజ్ అయిన జైలర్ సినిమాలో నటించిన యాక్టర్స్ రెమ్యునిరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
"జైలర్" మూవీకోసం రజనీకాంత్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్టు ఇండస్ట్రీ టాక్ అక్షరాల రూ.110 కోట్లు అంటూ..
సౌత్ నుండి ప్రముఖ నటుడు, మోహన్ లాల్ ఈ సినిమాలో తన పాత్రకు 8 కోట్లు.. ఇచ్చినట్టు టాక్ గట్టిగానే వినిపిస్తుంది.
జైలర్ మూవీలో శివ రాజ్‌కుమార్ తన చరిష్మా మరియు ప్రతిభను తెరపైకి తీసుకురావడానికి రూ. 4 కోట్లు అని టాక్.
జైలర్ సినిమాలో విలక్షణమైన నటనకుగాను తన పాత్ర కోసం, ఎప్పుడూ మనోహరమైన జాకీ ష్రాఫ్ రూ. 4 కోట్లు ఇచ్చినట్టు టాక్.
టాలెంటెడ్ హీరోయిన్ తమన్నా భాటియా మెరిసిన సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో తెలిసిందేగా అందుకు గాను రూ. 3 కోట్లు ఇచ్చారంట.
ఇండస్ట్రీ సంచలనం.. స్టార్ యాక్టర్ రమ్యకృష్ణ ఆమె అనుభావునికి అండ్ డైనమిక్ నటనకు ఇచ్చిన పారితోషికం రూ. 80 లక్షలు అంట
తమిళ్ కమెడియన్‌గా పేరుగాంచిన యోగి బాబు తీసుకున్న రెమ్యునిరేషన్ రూ. 1 కోటి అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం
ఇక్కడ క్లిక్ చెయ్యండి