స్టన్నింగ్ శివాత్మిక.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

Rajeev 

08 February 2025

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక. అందంతో పాటు నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

కథలకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శివాత్మిక రాజశేఖర్.

కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది శివాత్మిక. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. 

కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది ఈ అమ్మడు. 

సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది ఈ చిన్నది. ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు  వైరల్ అవుతున్నాయి.