ఏనుగు తేనెటీగ అంటే భయపడుతుందా.?
TV9 Telugu
26 January
202
5
భారీ ఏనుగు చిన్న తేనెటీగకు భయపడుతుందని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఈ విషయం చాలామందికి తెలీదు.
ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం.. చిన్న తేనెటీగలను చూస్తే భారీ ఆకారం ఉన్న గజరాజు గజగజ వణికిపోతుంది.
తేనెటీగ కుట్టడం వల్ల ఏనుగు మందపాటి చర్మంలోకి ప్రవేశించదు.అస్సలు గజరాజుకు సూది కుట్టినట్టు కూడా ఉండదు.
కానీ తేనెటీగల గుంపు ఏనుగుల సమస్య కంటే తక్కువ కాదు. నిజానికి తేనెటీగ ఏనుగులోని సున్నిత ప్రాంతాన్ని కుట్టేస్తుంది.
తేనెటీగ ఏనుగు ట్రంక్ నోటిని, కళ్ళను కుట్టిన వాటిని గాయపరుస్తుంది. ఇది వాటికీ ఒక్కోసారి పెద్ద సమస్యగా మారుతుంది.
అందుకే సింహం, పులి లాంటి క్రూర జంతువులను కూడా అస్సలు లెక్కచెయ్యని ఏనుగులకు తేనెటీగలు అంటే చాలా బయపడతాయి.
వాటిని నివారించేందుకు, ఏనుగులు చెవులు కొట్టడం, దుమ్ము ఊదడం ప్రారంభిస్తాయి. దింతో తేనెటీగలు దరిచేరవు.
తేనెటీగల శబ్దం విని, ఏనుగు పెద్దగా శబ్దం చేయడం, బిగ్గరగా అరవడం ప్రారంభిస్తాయి. అందుకే తేనెటీగల శబ్దం విని ఏనుగు ఎప్పుడూ అటువైపు వెళ్లదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ డైట్లో ఉండగ.. గుండెపై చింతేలా దండగ..
రాత్రుళ్లు చపాతీ ఇలా తినడం బెటర్..
మహిళలు.. 50 ఏళ్లు దాటిన ఫిట్‌గా ఉండాలా.? ఇది మీ కోసమే..