హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్న రాశి ఖన్న
ా
14 November 2025
Pic credit - Instagram
Phani Ch
రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాన్ అబ్రహాం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు చిత్ర సీమకి పరిచయం అయింది. తన నటన తో అందరిని ఆకట్టుకుంది.
తెలుగులో కూడా తన ఫస్ట్ సినిమా హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మ రాశీఖన్నాకు.
‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘జై లవ కుశ’, ‘తొలి ప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
2013లో మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతో డెబ్యూ చేసిన రాశి ఖన్నా.. తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది.
రీసెంట్ గా తెలుసు కదా సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసింది రాశి ఖన్నా. ఈ మూవీ ఇవాళ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
120 బహదూర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియన్ ఐడల్ షోకుక్రేజీ లుక్స్ తో అటెండ్ అయ్యింది రాశి ఖన్నా. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్