అతనితో డేటింగ్‌ చేశా.. బరువు తగ్గా: రాశీఖన్నా

01 August 2023

ఊహలు గుసగుసలాడే మూవీతో పరిచయమైంది రాశీఖన్నా

 మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది

ఆతర్వాత స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది

తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది రాశి

అతనితో డేటింగ్‌, ఆపై బ్రేకప్‌తో డిప్రెషన్‌ పడ్డానంది

ఈ కారణంగానే బరువు పెరిగానందీ అందాల తార

మనసుకు నచ్చినవాడితో మళ్లీ డేటింగ్‌ చేశా

ఆతర్వాత మళ్లీ బరువు తగ్గానంది అందాల రాశి