బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన స్టార్ డమ్ అందుకోలేకపోతున్న రాశీ ఖన్నా 

Rajeev 

07 June 2025

Credit: Instagram

అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. 

బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. 

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది.

మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ

తెలుగు తమిళ్, హిందీ భాషల్లో రాశీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోతుంది. 

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బిజీగా ఉండే రాశి ఖన్నా. నిత్యం తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్స్ ను కవ్విస్తుంది.