Rashi Khanna Image

అందాల రాశి ఏమైపోయిందబ్బా..! టాలీవుడ్ వైపు చూడటంలేదే.. 

image

Rajeev 

22 March 2025

Credit: Instagram

Rashi Khanna7

అందం అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామల్లో రాశి ఖన్నా ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Rashi Khanna6

ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

Rashi Khanna5

మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.

రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది.

తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. 

హిందీలో వరుసగా ఛాన్స్ లు అందుకుంటుంది. ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది.

అయితే రాశి ఖన్నా తెలుగులో స్పీడ్ తగ్గించి.. బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతుంది. కానీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.