తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ పూజిత పొన్నాడ
12 November 2026
Rajeev
పూజిత పొన్నాడ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్ల
ో నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది
ఎస్ఆర్ కళ్యాణమండపం ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో
పూజిత నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజిత నర్తకి పాత్రలో కనిపించనున్నారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా హారర్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో సస్పెన్స్,
ఎమోషన్స్ కీలకంగా ఉండనున్నాయి.
'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. నందు
, లిఖిత తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తమిళ సినిమా 'భగవాన్'లోనూ పూజిత నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది
. ఈ సినిమాతో పూజిత కోలీవుడ్ లోను అలరించనుంది. .
ఇప్పటికే తమిళ సినిమాల్లోనూ నటించిన పూజిత.. అక్కడ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుక
ోవాలని చూస్తున్నారు.
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేంద
ుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్