విదేశాల్లో విహరిస్తున్న ఓజీ భామ ప్రియాంక మోహన్..
Rajeev
19 April 2025
Credit: Instagram
ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు, తమిళం లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రియాంక 2019లో కన్నడ చిత్రం ఒంధ్ కథే హెళ్ల ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత శ్రీకారం , సరిపోదా శనివారం వ
ంటి చిత్రాలలో నటించింది.
సరిపోదా శనివారంలో ప్రియాంక చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్.
అలాగే తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండు భాషల్లో సినిమాలు
చేస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఓజీ (OG) చిత్రంలో నటిస్తోంది, ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ అవు
తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టుకున్న భర్త కోసం లవర్ను సెట్ చేసిన భార్య.. OTT లో రచ్చ చేస్తున్న వెబ్ సిరీస్
నేచురల్ అందాలతో అనసూయ నయా స్టిల్స్.. అద్భుతం.. మహా అద్భుతం
మీను పాప అందాలకు మైమరిచిపోతున్న కుర్రకారు..