మరీ ఇంత క్యూగా ఉందేంటి భయ్యా..! మతిపోగొడుతున్న ప్రియాంక
Rajeev
12 May 2025
Credit: Instagram
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో న
టిస్తుంది.
నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో కథానాయకిగా తెలుగుఅరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.
2022లో శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించింది. శివకార్తికేయన్ యొక్క డాక్టర్‌తో ఆమె తమిళం
లో అడుగు పెట్టింది.
ఆతర్వాత డాన్ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో తమిళ్ లో ఈ చిన్నదానికి మంచి క్రేజ్
వచ్చింది.
ఇటీవలే నేచురల్ స్టార్ నానితో కలిసి సరిపోదా శనివారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇలా తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉంది వయ్యారి భామ ప్రియాంక మోహనన్ .
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?
ఫన్నీ స్టిల్స్ తో కవ్విస్తున్న కాయదు లోహర్
ఈషా అందాలు చూస్తే నిషా ఎక్కతుందంటున్న కుర్రకారు