ఒంపు సొంపులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్త
ుపట్టారా ?
Phani CH
09 May 2025
Credit: Instagram
ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు ఫోటో షూట్లతో కుర్రకారు మతిపోగోడుతుంటుంది ఈ టీవీ నట
ి.
ఈ చిన్నది ముంబైలో జన్మించారు. మొట్టమొదట షరీఫ్ మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్‌ను ప్రారంభించింది.
ఈ ముద్దుగుమ్మ హిందీ లో పలు సీరియల్స్లలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈమె అందంతో ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
2002లో వచ్చిన 'జంక్షన్' అనే సినిమాతో వెండితెర ప్రవేశం చేసింది ఆమ్నా షరీఫ్. పైగా ఇది తమిళ సినిమా కావడం విశేషం.
2009లో 'ఆలూ చాట్' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆమ్నా షరీఫ్. అంతే కాదు 'ఏక్ విలన్' లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డ్రెస్ మెయింటెన్ చేయడంలో ఆమ్నా షరీఫ్‌కు సాటిలేరు ఎవ్వరూ. ఈ అందంతోనే అందరిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.
టీవీ నటి ఆమ్నా షరఫ్ తన సార్టోరియల్ ఎంపికలతో ఫ్యాషన్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచూకుంటూ ఉంటుంది..
ఆమ్నా షరీఫ్ డ్రెస్ మెయింటెన్‌లో ముందుంటుంది. చాలా అందంగా కనపడేలా డ్రెస్ మెయింటెన్ చేస్తుంది ఈ భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
కోటు వేసి కవ్విస్తున్న మీనాక్షి.. ఈ పిల్ల సూపర్ హాట్ అంతే
క్లోజప్ షాట్స తో మైకం తెపిస్తున్న శోభా శెట్టి.. పిక్స్ మాత్రం కెవ్వు కేక
క్యూట్ అందాలతో అద్భుతం చేస్తున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి