కోటు వేసి కవ్విస్తున్న మీనాక్షి.. ఈ పిల్ల సూపర్ హాట్ అంతే

Rajeev 

09 May 2025

Credit: Instagram

మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కిల్లింగ్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది ముద్దుగుమ్మ.

2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.

గుంటూరుకారంలో మ‌హేష్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం వెంక‌టేష్‌, చిరంజీవి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది. వ‌రుణ్‌తేజ్‌, దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌కు జోడీగా క‌నిపించ‌బోతున్న‌ది.

చిరంజీవి విశ్వంభ‌ర‌లో మీనాక్షి చౌద‌రి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. త్రిష మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

సీతారామం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్ చేస్తోన్న ల‌క్కీ భాస్క‌ర్‌లో మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా నటించారు.

ప్రస్తుతం యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న ఎన్‌సీ-24 సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టి చిత్రంలో యాక్ట్ చేస్తుంది.