నేను కన్ను కొడితే పాక్ కుర్రాళ్లు పడిపోయారు: ప్రియా ప్రకాశ్ వారియర్
ఒకసారి కన్నుగీటి ఓవర్‌నైట్‌లో క్రేజ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్.
ఒరు అదార్ లవ్‌లో ఈమె స్టైల్‌గా కన్నుగీటే సీన్ చాలామంది ఫేవరెట్
సినిమా హిట్ కాకపోయినా ఈ సీన్ మాత్రం హైలెట్‌గా నిలిచింది
తెలుగులో చెక్, ఇష్క్ సినిమాల్లో నటించింది ప్రియ
అయితే రెండు సినిమాలు బోల్తా కొట్టాయి
అయితే తనకు పాక్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారంటోంది ప్రియ
తన వీడియోకు చాలామంది పాక్ ఫ్యాన్స్ మెసేజ్ చేశారంటోంది
ఏకంగా తన పేరిట అభిమాన సంఘాలు కూడా ఉన్నాయంది
ఇక్కడ క్లిక్ చేయండి..