01 october
కుర్ర హీరోయిన్స్‌కు దడపుట్టిస్తున్న ప్రణీత.. అందంతో ఎక్కడ తగ్గడంలేదుగా..
Rajeev
Pic credit - Instagram
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఆతర్వాత ఆ హీరోయిన్స్ కనిపించకుండా మాయమవుతున్నారు.
అలంటి వారిలో ప్రణీత సుభాష్ ఒకరు. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ముద్దుగుమ్మ ప్రణీత.
ఏం పిల్లో ఏం పిల్లోడో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
క్రేజీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందం అభినయం రెండింటితో క్రేజ్ సొంతం చేసుకుంది.
సిద్ధార్థ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రామ్, మంచు విష్ణు వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది అందాల తార.
మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.
ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలు గ్యాప్ ఇచ్చింది. పెళ్లైన ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది ప్రణీత. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గత్తరలేపుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అమ్మమ్మో.. అందాల ఆటంబాంబు.. నెట్టింట సెగలు రేపుతున్న ప్రియ …
రాజహంసలా నడిచివస్తున్న వయ్యారి.. చిన్నదాని చిరునవ్వుకు కుర్రాళ్ళు విల విల..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..