అందానికి ప్రాణం పోసినట్టు ఆకట్టుకుంటున్న ప్రణవి..

ఎనిమిదేళ్ల వయసులోనే యాక్టింగ్ కెరియర్ ప్రారంభించింది ప్రణవి మానుకొండ.

చైల్డ్ ఆర్టిస్ట్ గా 50 కి పైగా చిత్రాల్లో నటించింది.

ఉయ్యాలా జంపాల చిత్రానికి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ కైవసం చేసుకుంది.

అంతే కాదు కొన్ని తెలుగు సీరియల్స్ లో కూడా నటించింది ఈ అమ్మడు.

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం కానుంది.

ఈమె నటించిన స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

ఈ ఫోటోలను మీరు కూడా చూసి ఓ లైక్ వేసుకోండి.