చూడచక్కని రూపం.. వెన్నెల వంటి అందం ఈమె సొంతం.. ట్రెండీగా ఫిదా చేస్తున్న  ప్రగ్యా..

కంచె చిత్రంలో కథానాయకిగా సినీ రంగ ప్రవేశం చేసింది ప్రగ్యా జైస్వాల్.

తొలి చిత్రంతోనే అందం, అభినయం కలగలిపిన నటనతో ఆకట్టుకుంది.

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ అందాల తార.

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ అందాల తార.

దిని తర్వాత గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో మెప్పించింది.

జయ జానకి నాయక చిత్రంలో కీలక పాత్రలో నటించింది ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.