ఆనొప్పితో బాధపడుతోన్న ప్రభాస్! త్వరలోనే సర్జరీ కోసం అమెరికాకు!
12 August 2023
పాన్ ఇండియా సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిబిబిజీగా ఉంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
ప్రభాస్ చివరిగా నటించిన పెద్దగా ఆడలేదు. దీంతో సెప్టెంబర్‌లో రిలీజయ్యే సలార్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.
సలార్ తర్వాత కల్కి 2898 AD అనే సినిమాలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత మోకాలి సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నాడట ప్రభాస్
బాహుబలిలో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ చేయడంతో మోకాలి నొప్పి సమస్య వచ్చిందంట. అయితే ఇప్పటివరకు అది తగ్గలేదట
అందుకే ఈ మధ్య తను నటించిన సినిమాల్లో ఎటూ డాన్సుల అవసరం లేదు కాబట్టి డాన్సులకు దూరంగా ఉంటున్నాడు
ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సర్జరీకి వెళ్లనున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది
ఇక్కడ క్లిక్ చేయండి..