22 November 2023

 సలార్‌  చూడాలంటే.. జేబు ఖాళీ అవ్వాల్సిందే !!

సలార్.. సలార్ .. సలార్ .. ! ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. 

ఈ సినిమా చూట్టే టాపికే ప్రపంచం అంతటా దాదాపు రన్ అవుతోంది. 

అందులోనూ.. సలార్ టికెట్ ప్రైస్‌ భారీగా ఉండనుందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. 

భారీ బడ్జెట్‌తో.. తెరకెక్కుతున్న ఈసినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. 

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టికెట్ రేట్స్ రూ.50 నుంచి రూ.75 వరకు పెరగనుందట.

ఇందుకోసం మేకర్స్ .. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధరఖాస్తు చేసుకున్నారట. 

ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.