డార్లింగ్ లైనప్ తెలిస్తే పూనకాలే.. చేతిలో డజన్పైనే మూవీస్..
30 April 2025
Prudvi Battula
ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ ప్రస్తుతం చివరి దశలో ఉంది. తర్వలోనే షూటింగ్ పూర్తిచేసి ఈ ఏడాది విడుదల చేసే ప్లాన్ చేస్తుంది మూవీ టీం.
ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే ఆయనతో మరో సినిమాకు సైన్ చేసారు డార్లింగ్.
ప్రభాస్ లైనప్‌లో మరో సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న ఈ సినిమా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు ఈ స్టార్ హీరో.
అలాగే సలార్ కొగసాగింపుగా వస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వం సినిమా ఉంది. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
దీంతో పాటు మరో సీక్వెల్ కూడా డార్లింగ్ లైనప్‌లో ఉంది. అదే కల్కి 2. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతుంది.
వీటితో పాటు ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌లో మూడు చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసారు డార్లింగ్.
మలయాళీ స్టార్ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ఓ సినిమా చేయడాకిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్.
వీటన్నింటితో PVCUలో భాగం కానున్నారు డార్లింగ్. ఇందులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒక్క సినిమా.. 6 అవార్డులు.. ప్రగ్యా ఘనత..
నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు: తనికెళ్ళ భరణి..
టాలీవుడ్లో దేవత పాత్రల్లో ఆకట్టుకున్న హీరోయిన్స్ వీరే..