రెబెల్ స్టార్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న టైటిల్..
ప్రభాస్ హీరో చేస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కే.
ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో దీపికా పదుకొనె కథానాయకిగా చేస్తుంది.
వైజయంతి మూవీస్ పథకంపై సి.అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హసాన్, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
దీన్ని ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి