Pooja

గుంటూరు కారంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Gunturu Karam

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. 

Gunturu Karam.jpg1

గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్. 

Pooja.jpg1

 ముందుగా పూజా హెగ్డేను కథానాయికగా అనుకున్నారు.

Pooja.jpg4

ఇచ్చిన డేట్స్ వాడుకోకపోవడంతో ఆమె తప్పించినట్లుగా టాక్. 

Pooja.jpg2

సెకండ్ హీరోయిన్ శ్రీలీలకు మెయిన్ ఛాన్స్ ఇచ్చిన మేకర్స్. 

Pooja.jpg3

ఈ సినిమా కోసం పూజాకు అడ్వాన్స్ 70 లక్షలు ఇచ్చారట. 

Pooja.jpg5

ఆ మొత్తం కింద స్పెషల్ సాంగ్ చేయాలని చెప్పారని తెలుస్తోంది. 

Pooja.jpg2

దీంతో గుంటూరు కారంలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. 

web-storie-end-slide-1

web-storie-end-slide-1