అలాంటి వార్తలు నన్ను బాధించవు.. శోభితా ధూళిపాళ్ల.
ప్రస్తుతం ది నైట్ మేనేజర్ 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది శోభితా ధూళిపాళ్ల. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.
గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది.
ప్రేమ, పెళ్లి విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది.
తాజాగా వ్యక్తిగత జీవితంపై వస్తోన్న వదంతులపై స్పందించారు.
అలాంటి వార్తలు తనను భాదించవు అని అన్నారు.
తన వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే సంతోషిస్తానని అన్నారు.
సినిమాల్లోకి రావడానికి చాలా కష్టపడ్డానని.. చాలా అడిషన్స్ ఇచ్చానని అన్నారు.
ప్రతిరోజూ సినిమా కోసం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు.