ఆ హీరో అంటే చాలా ఇష్టమంటున్న పాయల్ రాజ్ పుత్..

తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పాయల్.

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్. 

తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిన్నది.

తెలుగు, తమిళం భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట. 

ఆ హీరో సినిమాలో నటించాలని తన కోరిక అని తెలిపింది.

సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ రావాలనుకుందట.

ప్రస్తుతం మంగళవారం చిత్రంలో నటిస్తుంది పాయల్. 

ఈ చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది.