సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ కేసు ఎందుకు లేట్ అవుతుందంటే.. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సీబీఐ  సంస్థ అధికారి కీలక కామెంట్స్ చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ మిస్టరీనే. 

2020 జూన్ 14న తన అపార్ట్‏మెంట్‏లో సుశాంత్ సూసైడ్. 

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు సుశాంత్ సింగ్. 

ఆయన తొలగించిన పోస్టులు, చాట్స్, ఈమెయిల్స్ తెలియాలట. 

వాటిని తిరిగి పొందేందుకు గూగుల్, ఫేస్‌బుక్‏కు సీబీఐ రిక్వెస్ట్. 

2021లోనే టెక్ సంస్థలకు సీబీఐ రిక్వెస్ట్ పెట్టిందట. 

వాటి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారట సీబీఐ. 

ఆ వివారలు తెలిస్తే కేసు కొలిక్కి వస్తుందని అంటున్నారు.