మెగా హీరో సినిమాలో డైరెక్టర్ శంకర్ కూతురు ?..

డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ త్వరలోనే మెగా హీరో సినిమాలో నటించబోతుందట.

డైరెక్టర్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 

ఆయన కూతురు అదితి శంకర్ హీరోయిన్. 

కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. 

అయితే స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. 

తాజాగా మెగా బ్యానర్‏లో నటించబోతుంది అదితి. 

 సాయితేజ్ హీరోగా కొణిదెల సుష్మిత ఈ మూవీ చేయబోతున్నారు. 

ఈ సినిమాలో అదితి శంకర్ నటించనున్నట్లు టాక్. 

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారట.