అందాలు ఆరబోతలో ఏ మాత్రం తగ్గని మిల్కీ బ్యూటీ

28 jULY 2023

Pic credit - Twitter

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. 

ఈ ఈవెంట్ లో పవన్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. 

ఈ వాచ్ ఖరీదు ఏకంగా 21 లక్షల రూపాయల 45 వేలు అని సమాచారం. 

పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిల్ అవుతుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం రోజుకు 2 కోట్ల రూపాయల చొప్పున పారితోషికం అందుకున్నానని బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ ఈ ఏడాదే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఓజీ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.