Sreeleela

09 August 2023

శ్రీలీలను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

Pic credit - Instagram

Sreeleela Hd Images

యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. 

Sreeleela Hd Photos

కే.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో ప్రేక్షకుల ముందుకొచ్చిన పెళ్లి సందD మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది శ్రీలీల. 

Sreeleela Hd Pics

తన తొలి సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు డజన్ కి పైగా సినిమాలను తన చేతిలో పెట్టుకొని కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. 

చాలా మంది యంగ్ హీరోలు, దర్శక నిర్మాతలు శ్రీలీల వెంట పడుతున్నప్పటికీ ఈమెకు సమయం కుదరక కొన్ని సినిమాలను రిజెక్ట్ కూడా చేసిందట. 

తాజాగా ఓ స్టార్ హీరో శ్రీలీలను రిజెక్ట్ చేశాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్ ని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరు ?

 శ్రీలీలను రిజెక్ట్ చేసిన హీరో మరెవ్వరో కాదండోయ్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. 

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. 

ఇందులో ఒకరు శ్రీలీల అంటూ వార్తలు వినిపించాయి. కానీ శ్రీలీల ఈ మూవీలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకోలేదట. ప్రభాస్ ని చూస్తే ఆరు అడుగులు ఉంటాడు. 

ఆయన పక్కల శ్రీలీల చాలా పొట్టిగా ఉంటుందనే కారణంతో శ్రీలీల నటించడానికి ప్రభాస్ రిజెక్ట్ చేశారనే వార్త వైరల్ అవుతోంది.