29 August 2023
ఓనం చీరల్లో మెరిసిపోతున్న ముద్దుగుమ్
మలు..
Pic credit - Instagram
ఆగస్ట్ 29న ఓనం సందర్బంగా తరగని అందంతో మెరిసారు మలయాళ తారలు. సంప్రదాయ బంగారు రంగు అంచు ఉన్న కాటన్ చీర ధరించి రెట్టింపు అందంతో కట్టిపడేసారు.
మిన్నంటుతున్న ఓనం సంబరాలలో మేము సైతం భాగం అంటున్నారు మలయాళ తారలు.
చీరకట్టులో మలయాళ తారలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అ
వుతున్నాయి.
మహాబలి ఆగమనాన్ని స్వాగతిస్తూ పది రోజుల పండుగగా జరుపుకుంటారు ఓనం మలయాళ తారలు.
ఓనమ్ రోజున మహాబలి చక్రవర్తి తన ప్రజలను కలిసేందుకు ఆత్మరూపంలో వస్తాడని కేరళీ
యుల కేరళ ప్రజల నమ్మకం.
మహాబలిని ఇంటి లోపలికి ఆహ్వానిస్తూ ఇంటి ముందర పేడ నీళ్ళు చల్లి రంగురంగుల పూలతో రంగవల్లులను తీర్చి దిద్దడాన్ని పూకోళం అంటారు.
మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి మైమరిచిపోతారు ఈ ఓనమ్ పండుగ జరుపుకుంటారు
అందం అభినయంతో తెలుగు సినిమాలలో కల్యాణి ప్రియదర్శన్, అనుపమ పరమేశ్వరన్, హనీరోజ్, ప్రియమణి, మిర్నా మేనన్, మడోన్నా సెబాస్టియన్, మమతా మోహన్ దాస్, గౌరి కిషన్ హిట్ అవుతున్నారు మలయాళ ముద్దుగుమ్మలు.
ఇక్కడ క్లిక్ చేయండి