దిమ్మ తిరిగే అందాలతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రియా రెడ్డి
13
October
2025
Phani Ch
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘సలార్’.. కలెక్షన్స్ రికార్డ్స్ బద్దలుకొట్టింది.
త్రూ అవుట్ ఇండియా ఈ మూవీ యాక్టర్స్ పాపులర్ అయిపోయారు అనే చెప్పాలి. అందరూ వీరి గురించే ఆరాతీస్తున్నారు.
అలా ఎక్కువ మంది ఆడియెన్స్ ఆకట్టుకున్న సలార్ యాక్టర్ శ్రియా రెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజి లో నటిస్తుంది.
రాధా రామ మన్నార్ పాత్రలో తన అద్బుతమైన నటనతో మెప్పించిన ఈ అమ్మడు.. ప్రేక్షకులని తన వైపుకు తిప్పుకున్నారు.
ఈమె ఇదివరకే తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయిన ఈ బ్యూటీ.. పాన్ ఇండియా లెవల్లో ఫెమస్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తెలుగులో వరుసగా రెండు హిట్స్ అందుకుంది శ్రియా రెడ్డి.
శ్రియ రెడ్డి సినిమా “దే కాల్ హిమ్ ఓజీ” గురించి చెప్పాలంటే, ఇప్పటివరకు 183 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మొదటి రోజే అందరినీ వెనక్కి నెట్టింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అమ్మమ్మో.. అందాల ఆటంబాంబు.. నెట్టింట సెగలు రేపుతున్న ప్రియ …
రాజహంసలా నడిచివస్తున్న వయ్యారి.. చిన్నదాని చిరునవ్వుకు కుర్రాళ్ళు విల విల..
క్యూట్ లుక్స్ తో గమ్మత్తు చేస్తున్న స్రవంతి.. కిక్కెక్కిస్తున్న క్లాసిక్ క్లిక్స్