మరో పోరాటానికి  ‘దేవర’ సిద్ధం..

31-JULY-2023

ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’.

ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’.

సైఫ్‌ అలీఖాన్‌ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల ఓ చిన్న యాక్షన్‌ షెడ్యూల్‌ను ముగించారు.

తాజాగా సోమవారం కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు.

శంషాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో 10రోజుల పాటు ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ జరగనుంది.

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్ సీన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.