మాస్ మహా రాజాకి జోడిగా పూజ..
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోరుమీద ఉన్నారు హీరో రవితేజ.
ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
వీటి తర్వాత గోపీచంద్ మలినేనితో మరో మూవీ చేయనున్న విషయం తెలిసిందే.
దీనితో మరో మూవీకి కూడా రంగం సిద్ధమవుతోంది.
ఓ ప్రముఖ దర్శకుడు రూపొందించనున్న చిత్రమిది.
ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం.
ఈ చిత్రం కథానాయకి పాత్ర కోసం పూజాహెగ్డేను సంప్రదించినట్టు తెలుస్తోంది.
అంత ఓకే అయితే రవితేజ - పూజాహెగ్డే జోడీగా ఈ చిత్రంలో సందడి చేయనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి