నయన్‌కు షారుఖ్‌ అంటే ఎంతిష్టమో.. రూల్స్‌ పక్కన పెట్టేసి మరీ..

20 August 2023

సౌత్‌ ఇండస్ట్రీ స్టార్‌ హీరోయిన్‌ నయనతార క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

త్వరలోనే షారుఖ్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందీ అందాల తార

అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీ రోల్‌ పోషిస్తున్నాడు

కాగా లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటుంది

దీనికి కారణమేంటో తెలియదు కానీ గత కొన్నేళ్లుగా ఇదే రూల్‌ ఫాలో అవుతుందామె

అయితే జవాన్‌ కోసం ఈ రూల్‌ను బ్రేక్‌ చేస్తానంటోంది నయనతార

షారుఖ్‌ ఖాన్‌ మూవీ కోసం ప్రమోషన్స్‌లో పాల్గొంటానని అంటోందీ అందాల తార