అమ్మతనాన్ని ఆస్వాదిస్తోన్న నయన.. పిల్లల ఆలనాపాలనలో...
చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంద నయనతార
త్వరలో ఆమె నటించిన జవాన్ రిలీజ్ కానుంది
ఇందులో షారుఖ్‌తో జోడీ కట్టింది నయన్
ప్రస్తుతం ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీగా ఉంటోందీ బ్యూటీ
అయితే పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది
ముఖ్యంగా అమ్మతనాన్ని బాగా ఆస్వాదిస్తోంది
విరామంలో తన ఇద్దరు పిల్లలతోనే గడుపుతోంది
తాజాగా తన పిల్లలను లాలిస్తూ కనిపించింది నయన
ఇక్కడ క్లిక్ చేయండి..
end slide
end slide