బాలయ్యకు ఓ ఫ్యాన్ నుంచి బహుమతి.. అది ఏంటో తెలిస్తే షాక్..

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే.

ఆయనను అమితంగా అభిమానించేవారు దేశ విదేశాల్లో చాలామంది ఉన్నారు.

ఫాన్స్ ను కొట్టిన సరే ఆయన మనసు బంగారం అంటుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య కుటుంబంతో కలిసి  తానా సదస్సులో పాల్గొన్నారు.

అక్కడ ఎంతోమంది అభిమానులు ఆయనను కలిశారు.

ఈ సదస్సులో ఓ అభిమాని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు బాలయ్య.

అయితే ఈ సభలో బాలకృష్ణకు బంగారు ఉంగరాన్ని బహుకరించారు ఓ అభిమాని.

బాలయ్య సెంటిమెంట్ సింహం బొమ్మ ఆ ఉంగరంపై ఉండడంతో అది బాలయ్యకు బాగా నచ్చిందట.

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.