7 August 2023

అఖిల్ - అమలా కోసం 6 నెలలు షూటింగ్ కి వెళ్ళలేదు..: నాగార్జున

సోహెల్ నటించిన 'మిస్టర్‌ ప్రెగ్నెంట్‌' ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్లో..

హీరో నాగార్జున ఎప్పటిలాగే తన సరదా మాటలతో నవ్వించారు.

అలాగే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అమల గర్భంతో ఉన్నప్పుడు హలో బ్రదర్‌ సినిమాలో నటిస్తున్నా..

దీంతో షూటింగ్‌ పూర్తిచేసుకుని 6 నెలలు అమలతోనే ఉన్నా..

ఏ సినిమా చేయలేదు. డెలివరీ సమయంలోనూ తన చేయి పట్టుకునే ఉన్నా..

నా జీవితంలో ఆ క్షణాలు అద్భుతమైనవి.

నిజంగా మనిషి పుట్టుక ఓ అద్భుతం' అని తెలిపారు.

కాగా అమల, నాగార్జున జంటకు అఖిల్‌ కొడుకు అని తెలిసిందే..