ఈమెది అందం కాదు అంతకు మించి.. చీరలో ఆహా అనిపిస్తున్న నభా..

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల తార నభా నటేష్‌.

మొదటి చిత్రంతో అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ.

2019లో రామ్ 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత 2020లో డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలతో మెప్పించింది.

2021లో అల్లుడు అదుర్స్, మాస్ట్రో  చిత్రాల్లో నటించింది.

తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

ఇప్పుడు నటనకు సిద్దమైన ఈమె అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫొటోలతో సందడి చేస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.