28 August 2023

అవకాశాల్లేవా.? అందాలే ఎరగా.. హాట్ ఫొటోస్ తో నభా నటేష్ రచ్చ..

కన్నడ సినిమా వజ్రకాయ సినిమాతో హీరోయిన్ నభా నటేష్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.ఈ మూవీ 2015లో విడుదలైయ్యింది.

సుధీర్ బాబు హీరోగా 2018 లో వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ వయ్యారిభామ నభా నటేష్.

తెలుగులో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవ్వడంతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది ఈ అమ్మడు.

2021 లో హీరో నితిన్ నటించిన మేస్ట్రో సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ చివరిగా మెరిసింది.ఆ తరువాత ఏ సినిమా లేదు.

ఎందుకో తెలియదు కానీ 2021 తర్వాత ఈ అమ్మడి మూవీస్ ఏం అనౌన్స్ కాలేదు.. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నభా నటేష్ హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు మాత్రం దగ్గరగా ఉంటుంది.

చేతిలో అవకాశాలు తగ్గిపోవడంతో నభా నటేష్ సిని అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.ఈ ఖాళీ టైంలో ట్రిప్స్ కూడా కంప్లీట్ చేసింది.

ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ అమ్మడు గ్లామర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు.. హాట్ ఫొటోస్ తో యూత్ తనవైపు చూసేలా చేస్తుంది.

నభా నటేష్ తాజా ఫోటోషూట్ తో ఘాటు అందాలతో గట్టిగానే రెచ్చిపోయింది.ఈమె అభిమానులు మాత్రం నభా తదుపరి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.