సీతారామం బ్యూటీ మృణాల్ ఫెవరెట్ హీరో తెలుసా..
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్.
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది.
ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి జోడిగా హాయ్ నాన్న అనే మూవీలో నటిస్తుంది.
అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో చేస్తుంది.
రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబో చిత్రంలో కూడా మృణాల్ ను ఠాకూర్ ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫెవరెట్ హీరో ఎవరో తెలిపింది మృణాల్ .
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పింది.
ఆయనతో కలిసి నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి