ఈ తరంలో పుట్టినందుకు సంతోషంగా ఉంది.. మృణాల్..

ప్రస్తుతం సినీతారలు తమ రిలేషన్‌షిప్‌ గురించి చెప్పేస్తున్నారని.. ఇలాంటి తరంలో పుట్టినందుకు సంతోషంగా ఉందంటుంది మృణాల్.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఈమూవీలో సీతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. 

ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 

ఇటీవలే లస్ట్  స్టోరీస్ 2లో నటించింది. 

ఇప్పుడు తారలందరూ రిలేషన్‏షిప్ గురించి చెప్పేస్తున్నారు.

 ఇలాంటి తరంలో పుట్టినందుకు సంతోషంగా ఉందట.

తమప్రేమ, బ్రెకప్ గురించి చెప్పడానికి ఆలోచిస్తారు. 

కానీ తను ఇప్పటికే తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పేశానంటుంది.