పింక్ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా ఒంపు సొంపులతో ఆకట్టుకుంటున్న మృణాల్..

సీతారామం సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది మృణాల్ ఠాకూర్.

ఈ మూవీతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్ వచ్చేసింది.

ఈ సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించి అలరించింది.

ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో ఓ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లతో బిజీగా ఉంది మృణాల్.

తాజాగా మృణాల్ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ అమ్మడి తాజా ఫొటోస్ చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.