ఈ వీక్ సినిమా హాళ్లు, ఓటీటీలో అలరించనున్న మూవీస్..
7 August 2023
Pic credit - Instagr
am
జైలర్
(ఆగష్టు 10న, థియేటర్‌లో)
ఈ సినిమాలో రజినీకాంత్ హీరో కాగా, దర్శకత్వం నెల్సన్ వహించాడు.
భోళా శంకర్
(ఆగష్టు 11న, థియేటర్‌లో)
ఈ చిత్రంలో చిరంజీవి హీరో కాగా, తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్ ప్రధానపాత్రలో కనిపిస్తోంది.
ఉస్తాద్
(ఆగష్టు 12న, థియేటర్‌లో)
ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తోంది.
గదర్ 2
(ఆగష్టు 11న, థియేటర్‌లో)
గద్దర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. థియేటర్లలోకి రానుంది.
OMG 2
(ఆగష్టు 11న, థియేటర్‌లో)
ఇందులో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో కనిపిస్తాడు. మరి ప్రేక్షకులు ఏమంటారో చూద్దాం.
హిడింబ
(ఆగస్టు 10న, ఆహా)
అశ్విన్ బాబు, నందితా శ్వేతా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఇది.
పొర్ తొళిల్ (తమిళ్/తెలుగు)
(ఆగస్టు 11న, సోనీలివ్)
తమిళంలో హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.
హార్ట్ ఆఫ్ స్టోన్
(ఆగస్టు 11న, నెట్‌ఫ్లిక్స్)
అలియా భట్, గాళ్ గదోట్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి