ఈ వారం చిన్న సినిమాల హావ.. థియేటర్, ఓటీటీల్లో సందడి..
13 March 2025
Prudvi Battula
కోర్ట్ – స్టేట్ vs ఎ నోబడీ అనేది టాలీవుడ్ లీగల్ థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీ మార్చ్ 14న రానుంది. ముందు రోజు ప్రీమియర్స్ కూడా ఉన్నాయి.
క బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా దిల్రూబా. రుక్సార్ ధిల్లాన్ ఇందలో హీరోయిన్. మార్చ్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడి మార్చ్ 14న మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో ఇది తొలిసారి రిలీజ్ అయింది.
బండి సూరజ్ కుమార్ ప్రధాన పాత్రలో పరాక్రమం మార్చి 13 నుంనుంచి ఈటీవీ విన్‌తో పాటు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.
మలయాళీ హిట్ సినిమా రేఖచిత్రం. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇపుడు ఆహా వేదిక మార్చ్ 13 నుంచి ప్రసారం అవుతుంది.
రెండేళ్లకు పైగా నిరీక్షణ తర్వాత అఖిల్ అక్కినేని యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ సోనీలివ్ వేదికగా మార్చ్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని కీలక పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ రామం రాఘవం. ఈ మూవీ ఈ నెల 14న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది.
బాసిల్ జోసెఫ్ నటించిన డార్క్ కామెడీ సినిమా 'పొన్మాన్'. శివ ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చ్ 14న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ ట్రోలింగ్ తట్టుకోలేకపోయాను: మృణాల్..
జాన్వీ డైలీ ఫుడ్ రొటీన్ ఏంటో తెలుసా.?
సంయుక్తకి సొంత హెల్పింగ్ ఫౌండేషన్ ఉందా.?