చావు కాన్సెప్ట్ తో వచ్చిన.. 10 సినిమాల ఇవే

31-jul-2023

మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమా కూడా చావు కాన్సెప్ట్ తోనే వచ్చింది.

ప్రభాస్ చక్రం సినిమా కూడా చావు కాన్సెప్ట్ తో వచ్చింది.

రాజేంద్రప్రసాద్ ఆ నలుగురు కూడా చావు కాన్సెప్ట్ తో వచ్చింది. 

మీ శ్రేయోభిలాషి సినిమా కూడా చావు కాన్సెప్ట్ తోనే వచ్చింది. 

మిత్రుడు సినిమా కూడా చావు కాన్సెప్ట్ తో వచ్చింది. బాలకృష్ణ ఈ సినిమాలో హీరోగా నటించారు.

నేను నా రాక్షసి చావు కాన్సెప్ట్ తో వచ్చింది.

వెంకీ మామ సినిమా కూడా చావు చుట్టూ తిరిగే సినిమాలే. 

అదే విధంగా ప్రతిరోజు పండగే చావు కాన్సెప్ట్ తో వచ్చింది. 

చావు కబురు చల్లగా  సినిమా కూడా చావు కాన్సెప్ట్ తోనే వచ్చింది.

బలగం సినిమాలు కూడా చావు కాన్సెప్ట్ తో నడిచేవే. 

ఇప్పుడు వచ్చిన బ్రో సినిమా కూడా చావు కాన్సెప్ట్ తో నడిచేదే.